|   |   |   |   |   |   | 
  హంసినిలో ప్రచురనకై పంపే రచనలు రచయితల స్వంత రచనలై ఉండాలి. రచయితల స్వంతం కాని రచనలను హంసినికి పంపించవద్దని మనవి. హంసినిలో ప్రచురించబడిన రచనలపై సర్వహక్కులూ ఆయా రచయితలకే చెందుతాయి. రచయితల నుండి రాతపూర్వక అనుమతి లేనిదే రచనలను ఇతర ప్రచురణలలో ఉపయోగించరాదు. హంసినిలో ప్రచురించబడిన రచనలను రచయితలు తమ స్వంత బ్లాగులలో ప్రచురించుకోవచ్చు. కాపీహక్కులు మరియు అనుమతులకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు హంసిని సంపాదకులను hamsini@andhraheadlines.com  ఈమెయిలు ద్వారా సంప్రదించగలరు. హంసినిలో ప్రచురించిన రచనలు మరియు వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఆయా రచయితలవే కాని హంసినివి కాదు. ఆయా రచనలపై పాఠకులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కూడా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయాలే కాని అందులో హంసినికి ఎటువంటి సంబంధము లేదు.