|   |   |   |   |   |   | 
పరాన్నభుక్కుల పాలిట అంకుశం సమాచారహక్కు
గుండాన జోగారావు,  30-04-2012
  పరాన్నభుక్కుల పాలిట అంకుశం సమాచారహక్కు - భారతావనిలో అవినీతిపరుల భరతం పట్టే చట్టం.

ప్రజాస్వామ్యం లో ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో పదవులనలంకరించి ప్రత్యక్షంగా ప్రజలసేవ , నిక్కచ్చిగా నిజాయితీగా అంకిత భావంతో సురక్షిత వాతావరణంలో పనిచేసే అదృష్ట ఆవకాశం. స్థానిక ప్రాంతీయ దేశీయ ప్రభుత్వాల్లో వేలకోట్ల ప్రణాళికా పరికల్పనలో కీలకపాత్రవహిస్తూ అభివృద్దిలో మమేకమై ధన్యజీవితాన్ని గడపాల్సిన నేపథ్యంలో అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం, అక్రమమార్గంలో విచ్చలవిడిగా సంచరించేవారిని ప్రశ్నించి నిలదీసి కార్యాచరణ . వివరాల్ని గణాంకాలతో తెలిపేవిధంగా ప్రతీ భారతీయ పౌరుని చేతిలోకి ఆయుధంగా అందిన చట్టం సమాచార హక్కు .
పూర్తిగా ...

అపర అన్నపూర్ణ డొక్కాసీతమ్మ
డా. మంతెన సూర్యనారాయణ రాజు,  21-04-2012
  అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మతల్లి. ఆమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానంచేసి విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సంప్రదాయంలో ' అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం ! అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమేధ్యేయంగా 'అతిదిదేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె . ఆంద్ర దేశపు కీర్తి పతాకను ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన, మాతృప్రేమను అతిధులకుపంచి జీవితాన్ని చరితార్డం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. ఆమె కేవలం అన్న దానమే కాదు, ఎన్నో శుభాకార్యాలకూ విరాళాలు యిచ్చిన దాత కూడా.
పూర్తిగా ...

ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - రెండవ భాగం
ఎస్.వి.రామారావు,  05-03-2012
  తెలుగు టాకీల రెండవ దశకం (1941 -1950):
ఈ దశకంలో చిత్ర నిర్మాణంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్లేబాక్ సిస్టం అమలులోకి
వచ్చింది. తొలి నేపధ్య గాయకులు సాబు  మరియు యం.యస్.రామారావు  కాగా తొలి నేపధ్య
గాయనీమణులుగా రాజారత్నం (భక్తపోతన), రావుబలసరస్వతి దేవి (భాగ్యలక్ష్మి )లను పేర్కొనాలి .
                      ఈ దశకం లో 90 సినిమాలు విడుదలకాగా వాటిల్లో సాంఘిక చిత్రాలు 24 మాత్రమే.
మిగతావి పౌరాణిక,జానపద చిత్రాలు.
పూర్తిగా ...

వొక ముఖపుస్తక కహాని
వీరెల్లి రవి,  22-12-2011
 
వాట్స్ ఆన్ యువర్ మైండ్? నీ మనసులో ఏముంది?
అంటూ వాల్ కు తగిలించి ఉన్న వో అక్షరాల పెట్టె అడిగింది. చూస్తే అరఅంగుళం ఎత్తు కూడా ఉండదు, సరిగ్గా పది పదాలు కూడా పట్టవు ఈ పెట్టెలో, నా మనసుని ఎలా పెట్టేదబ్బా.. అని సంకోచంలో పడ్డాను. సరే ఏదో ఒకటి రాద్దాం లే అని, "చుట్టిన కాగితాల ఉండలతో నిండిన నా చెత్తబుట్ట నడిగితే చెబుతుంది నేనేం రాయాలనుకుంటున్నానో" అని కవ్విస్తూ రాసాను. రిప్లై ఏమొచ్చుంటుందో  ఊహించకండి!
పూర్తిగా ...

ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - మొదటి భాగం
ఎస్.వి.రామారావు,  22-12-2011
  రచన: 'సినీ విజ్ఞాన విశారద' ఎస్.వి.రామారావు

ఈ రోజున సామాన్య ప్రజానీకానికి ముఖ్యవసరాల్లో ఒకటి 'సినిమా'. ఈ మాట 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం "పురోగమనం అంటే ముందుకు కదలిక" అని.
1869 లో భారతదేశంలోని బొంబాయి నగరంలో తొలిసారిగా లామియర్ బ్రదర్స్ ప్రతినిధులు మూకీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆర్.జి. టోర్నీ విదేశీ సాంకేతిక శాస్త్రజ్ఞుల సహాయంతో 1910 లో 'భక్త పుండరీక', 1911 లో 'రాజదర్బార్' మూకీ చిత్రాలను నిర్మించారు. ఆ టెక్నిక్ ను అధ్యయనం చేసిన దుండిరాజ్ గోవిందఫాల్కే దర్శకత్వంలో విదేశీయుల సహాయం లేకుండా స్వయంగా 'రాజాహరిశ్చంద్ర' నిర్మించి 03-05 - 1913 న విడుదల చేయగా దానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు.ఆ మహనీయుని జ్ఞాపకార్థం భారతప్రభుత్వం చలన చిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన వారిని 'దాదాఫాల్కే' అవార్డుతో సత్కరిస్తుంది.
పూర్తిగా ...

పుస్తక పరిచయం - వర్షాంజలి
భోగెల,  01-10-2011
  ఎండలో నుంచున్నప్పుడు కొంత సేపటికి ఎండ ఎడమయితే బాగున్ను అనిపిస్తుంది. వానలో తడుస్తున్నపుడు కాస్త తెరిపి ఇస్తే బాగున్ను అనిపిస్తుంది. కాని కవితా వర్షంలో తడుస్తుంటే ఇంకా తడవాలనే ఉంటుంది. అదే జరుగుతుంది వర్షాంజలి కవితా సంపుటి చదువుతుంటే. వానచినుకుల టపటప శబ్దాలు నా ఈ కవితా సంపుటికి ప్రేరణ అంటాడు ఈ సంపుటి రచయిత, కవి బలరామ్ నాగా. మంచి కాగితం, అంతకన్నా మంచి కవరు పేజితో మఖచిత్ర సుందరి ముద్దులు మూటకడుతుంటే వర్షాంజలి మనల్ని మరో లోకానికి తీసుకుపోతుంది.
పూర్తిగా ...

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - నాల్గవ భాగం
టి. కాంతారావు,  24-03-2011
  ఏ సంగీత దర్శకుడైన హిందీ చిత్ర గీతాలకు ఒక విశిష్టమైన ఒరవడి కల్పించాడంటే అతను తప్పకుండా శ్రీ ఖేం చంద్రప్రకాష్ అని చెప్పాలి. కేవలం 10 ఏళ్ళు మాత్రమే చిత్ర పరిశ్రమలో అద్భుతమైన స్వర రచనలు చేసి, ఈ దశాబ్దానికి నేనే మకుటం లేని మహారాజని అనిపించుకున్నాడు. మహల్ చిత్రం, దాని సంగీతం దేశ ప్రజలకు మంత్ర ముగ్దులుని చేసింది....
పూర్తిగా ...

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - ఆరవ భాగం
టి. కాంతారావు,  31-08-2011
  నౌషాద్ ఆలీ:
చిన్ననాటి నుండి నౌషాద్ ఆలీకి  చదువు మీద, ఆటల మీద ఆసక్తి కన్నా పాటల కచేరిలో కడదాక ముందు వరుసలో కూచుని పాటలు వినడం మీద ఆసక్తి ఎక్కువ. హార్మోనియం వాయిస్తూ అదే పనిగా నిమగ్నమై రకరకాల స్వర రచనలు చేస్తూ
బాల్యం గడిపేసేవాడు. కొద్ది రోజులకే ఏ మాత్రం ఇష్టం లేని తండ్రి ఇష్టాయిష్టాలు బేఖాతరు చేస్తూ నౌషాద్ ఒక టూరింగ్ థియేటర్ లో చేరి అందులో హార్మోనియం వాయిస్తూ, పాటలు ట్యూన్ చేస్తూ దేశం నలు మూలలా ప్రదర్శనలలో పాల్గొనేవాడు. ఆయా
ప్రాంతాల్లో తిరుగుతుండటంతో అక్కడి జానపద గీతాలు నేర్చుకొనేవాడు. అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు తను చేస్తున్న పాటలలో మేళవించి, భిన్నమైన సంగీతాన్ని అందించేవాడు....
పూర్తిగా ...

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - ఐదవ భాగం
టి. కాంతారావు,  01-07-2011
 
హిందీ చిత్రగీతాల సంగీత దర్శకులు - శ్రీ అనిల్ బిస్వాస్
 
ఆనాటి హిందీ చిత్రాలలో 1940 తరువాత అడుగు మోపిన ముందు తరం సంగీత దర్శకులలో అనిల్ బిస్వాస్ చేసిన పాటలు క్లాసిక్స్ గా సంగీత ప్రేమికులు కితాబునిచ్చారు. అయితే అనుకున్నంత పాపులారిటీ ఇతనికి రాలేదు. 1940 నుండి 1950 వరకూ ఈయన చేసిన పాటలు అన్నీ ఆ చిత్రాల విజయాలకు దోహదపడేవి.  ...
పూర్తిగా ...

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - మూడవ భాగం
టి. కాంతారావు,  28-02-2011
   బాలీవుడ్ మొదటి తరం సంగీత దర్శకులని గుర్తు చేసుకుంటే నలుగురు ప్రముఖులలో మొదటిగా పంకజ్ మల్లిక్, ఖేం చంద్ర ప్రకాష్ ,అనిల్ బిస్వాస్ మరియు నౌషాద్ అలీ ఉండేవారు . ఆ రోజుల్లో రికార్డింగ్ సదుపాయాలూ టెక్నాలజీ మరియు ప్లే బ్యాక్ సింగింగ్ ఇంకా అంతగా పరిచయమే పుంజుకొని దశలో, అనగా మొత్తం సినిమా పాటల ప్రక్రియ బాల్య దశలో ఉండగా ఈ నలుగురు ఉన్న దాంట్లోనే అత్యంత విలువైన పాటలు అందించారు వారి వారి వేరు వేరు ద్రుక్పదాలతో హిందీ సినిమా పాటని కపాల రమ్యంగా వీనుల విందుగా తీర్చిదిద్దారు. పంకజ్ మల్లిక్ రవీంద్ర సంగీత్ ని, ఖేం చంద్రప్రకాష్ హిందుస్తానీ సంగీతాన్ని, అనిల్ బిస్వాస్ రెండింటిని మిక్స్ చేసి చివరగా నౌషాద్ జానపదాన్ని హిందీ పాటలలో ఉపయోగించారు. ముందుగా పంకజ్ మల్లిక్ గురించి తెలుసుకుందాం.
పూర్తిగా ...

పుస్తక పరిచయం - అనేక : పదేళ్ళ కవిత్వం (2000-2009)
వీరెల్లి రవి,  12-01-2011
 

మంచి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో "సారంగ బుక్స్" వారు వారి తొలి ప్రచురణగా- ప్రముఖ కవులు, విమర్శకులు అఫ్సర్, వంశీ కృష్ణ సంపాదకులుగా- జనవరి రెండో తేదీన విజయవాడ బుక్ ఫెస్టివల్ లో విడుదల చేసిన సంకలనమే 'అనేక'. 2000 నుండి 2009 వరకీ వచ్చిన మంచి కవితలను ఏరి కూర్చి... ఈ పదేళ్ళలో తెలుగు కవిత్వం తిరిగిన మలుపులు, దాటుకొచ్చిన చౌరాస్తాలూ, చేరుకున్న అనేక మజిలీలూ…అన్నీ సాక్షాత్కరించేలా దాదాపు 200 మంది కవుల కవితలతో “అనేక” సంకలనాన్ని రూపొందిచారు. ముఖ్యంగా గ్లోబలైజేషన్ తరవాత తెలుగు కవిత్వంలో ఎలాంటి మార్పులు వచ్చాయో అక్షర సాక్షిగా నిలిచే కవితలతో ఈ సంకలనం వెలువడింది.

పూర్తిగా ...

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - రెండవ భాగం
టి. కాంతారావు,  03-01-2011
  భారతదేశం నుండి పాకిస్థాన్ చీలిపోయాక ప్రఖ్యాత సంగీత దర్శకుడైన గులామ్ హైదర్ చాలా బాధకు లోనయ్యాడు . కారణం తన గ్రూపులోని చాలా మంది కళాకారులు  పాకిస్థాన్ కు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడి పోవడం.ఎటూ తేల్చుకోలేక  హైదర్ కూడా చివరికి 1948 న తన చివరి చిత్రం "షహీద్" పెద్ద సంచలనాత్మక విజయం తరువాత 1949 లో   పాకిస్థాన్ వెళ్ళిపోయాడు. అలా  గులామ్ హైదర్ వెళ్లకపోయి ఉంటే ఆ పైన నౌషద్ ఆలీకి అంత పేరు ప్రఖ్యాతలు వచ్చి ఉండేవికావు. అయితే ఆశాజనకమైన విషయమేమిటంటే విభజన అయ్యాక బోర్డరు క్రాస్ చేస్తూ చాలా మంది సంగీతజ్ఞులు మన దేశంలోకి వచ్చి స్థిరపడ్డారు. షాహిర్ లుధ్ యానీ కూడా  పాకిస్థాన్ నిరంకుశ ధోరణి నచ్చక 1948 డిల్లీ వచ్చి హిందీ సినిమాకి ఎనలేని సేవలు చేసి చాలా గొప్ప పాటలు రాసాడు. ..
పూర్తిగా ...

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - మొదటి భాగం
టి. కాంతారావు,  22-11-2010
 

అత్యంత విలువైన సంస్కృతీ సాంప్రదాయక జానపద గీతాల సంపద మరియు రెండు సాంప్రదాయక సంగీతాల గని మన భారతదేశం. ఒకటి హిందూస్థానీ, రెండోది కర్ణాటక సంగీతం. మహోన్నతమైన ఈ రెండింటి ఆధారంగా దశాబ్దాల సినీ సంగీతం నిత్యనూతనంగా వేలాది సుమధుర బాణీలను పాటల రూపంగా మన జీవితాల్లో ఒక భాగమై కలిసి జీవిస్తూ మనల్ని జీవింప జేస్తూనే ఉన్నాయి. ప్రతీ భావానికీ, ప్రతీ ఆలోచనకీ మనిషి మస్తిష్కంలో చెలరేగే ప్రతీ ఊహకూ పాట రూపేణా రూపకల్పన చేయబడింది. మన దేశంలో జాతర, డ్రామా మరియు థియేటర్ అనాదిగా ప్రఖ్యాతమై జాతర బెంగాలీ థియేటర్, రవీంద్ర సంగీత్, కాశ్మీరీ జానపద గుబాళింపులు అలాగే మరాఠీ భవగీత్, అన్నీ మేలికలయిగా ఉత్తరాది హిందీ సినిమా పాటలయి మలయ మారుతంలా మన మనుసుని దోచుకుంటూనే ఉన్నాయి.  ...

పూర్తిగా ...
సంఘమిత్ర - మొదటి భాగం
మానస చామర్తి,  23-04-2012

అర్థనారీశ్వరం
పారుపూడి వెంకట సత్యనారాయణ,  21-04-2012

పరాన్నభుక్కుల పాలిట అంకుశం సమాచారహక్కు
గుండాన జోగారావు,  30-04-2012

వర్షం.....!! నా బయోగ్రాఫర్!!
వాసుదేవ్,  30-04-2012

సంఘమిత్ర - రెండవ భాగం
మానస చామర్తి,  30-04-2012

మాతృ గ్రహమే…. మానవతా గ్రహం కూడా…అని
గరిమెళ్ళ నారాయణ,  30-04-2012

ప్రభంజననం
గుండాన జోగారావు,  30-04-2012

అపర అన్నపూర్ణ డొక్కాసీతమ్మ
డా. మంతెన సూర్యనారాయణ రాజు,  21-04-2012

ఆపరేషన్ గ్రీన్ హంట్ - 3
భోగెల,  21-04-2012

ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - రెండవ భాగం
ఎస్.వి.రామారావు,  05-03-2012

దేశం తూలుతోంది (కధల సంపుటి)-డాక్టర్.బి.ఎస్.ఎన్. మూర్తి
భోగెల,  07-03-2012

వొక ముఖపుస్తక కహాని
వీరెల్లి రవి,  22-12-2011

నిత్య నూతనంగా..
స్వాతి శ్రీపాద,  07-03-2012

మంచు పుష్పం
శ్రీమతి బులుసు సరోజినీ దేవి,  26-02-2012

ఆపరేషన్ గ్రీన్ హంట్ - 2
భోగెల,  26-02-2012

ఈ నెల కొత్త పుస్తకాలు
హంసిని సంపాదకులు,  22-12-2011

ఆపరేషన్ గ్రీన్ హంట్
భోగెల,  22-12-2011

విముక్తి!
వీరెల్లి రవి,  22-12-2011

ఆమె.. నేనూ..
కెక్యూబ్ వర్మ,  22-12-2011

ఎనభై వసంతాల తెలుగు టాకీ చరిత్ర - మొదటి భాగం
ఎస్.వి.రామారావు,  22-12-2011

విలువ
హరిప్రియ నోరి,  22-12-2011

పుస్తక పరిచయం - వర్షాంజలి
భోగెల,  01-10-2011

ఇక్కడో...
కెక్యూబ్ వర్మ,  01-10-2011

పడమటి సూర్యుళ్ళు
సమ్మెట ఉమాదేవి ,  01-10-2011

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - నాల్గవ భాగం
టి. కాంతారావు,  24-03-2011

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - ఆరవ భాగం
టి. కాంతారావు,  31-08-2011

యశోద కొడుకు
పారుపూడి వెంకట సత్యనారాయణ,  31-08-2011

జీవన వసంతం
చాట్రాతి అనిల్ – మానస,  30-08-2011

ఆటవిడుపు
పి.వి శేషారత్నం,  03-08-2011

అమ్మదనం
వాలి హిరణ్మయీ దేవి,  07-08-2011

నిరీక్షణ
కుడికాల 'సరోజనార్ధన్' వంశీధర్,  07-08-2011

కర్మ యోగి
వారణాసి నాగలక్ష్మి,  07-08-2011

ఉల్లి ప్రేమ
ఉప్పలూరి శ్రీహర్ష,  01-07-2011

బహిష్కృత
అరిపిరాల సత్యప్రసాద్,  29-06-2011

మనసొక మధుకలశం
మానస చామర్తి,  30-06-2011

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - ఐదవ భాగం
టి. కాంతారావు,  01-07-2011

అంకురార్పణము
గరిమెళ్ళ నారాయణ,  30-06-2011

క్షణం
కాశీభట్ల కృష్ణకరుణాకర్,  30-06-2011

ఆఖరి మజిలీ
మద్దుకూరి రఘురాము,  30-06-2011

పట్టించుకుంటున్నదే …. పట్టిస్తోంది
గరిమెళ్ళ నారాయణ,  01-06-2011

చారలు పడని ఉడత
వసుంధర,  01-06-2011

థర్మల్ కన్నీళ్లు..
గరిమెళ్ళ నాగేశ్వర రావు ,  01-06-2011

శాంతి పావురాలు
జొన్నలగడ్డ రామలక్ష్మి,  02-06-2011

నాన్న (నా) కోసం
సుభద్ర వేదుల,  30-04-2011

అడుగుజాడలు
స్వాతి శ్రీపాద,  08-05-2011

భీత హరిణి
మానస చామర్తి,  08-05-2011

తాత గారు తెలుగు భాషా
కె.బి.కృష్ణ ,  24-03-2011

సత్తు కాసు
శింగిసెట్టి సంజీవ రావు,  24-03-2011

నిరసన
దూరి వెంకట రావు,  28-02-2011

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - మూడవ భాగం
టి. కాంతారావు,  28-02-2011

నీకోసం ...
వి. సూర్యా రావు,  28-02-2011

మేమూ తెలుగు వాళ్ళమే!
కల్లూరి రాఘవేంద్ర రావు,  28-02-2011

పుస్తక పరిచయం - అనేక : పదేళ్ళ కవిత్వం (2000-2009)
వీరెల్లి రవి,  12-01-2011

కోరికను తరిమేసాడు
యర్నాగుల సుధాకరరావు,  25-01-2011

కానుక
వీరెల్లి రవి,  31-01-2011

ధర
రావి రంగారావు,  31-01-2011

నగరంలో వెన్నెల
కరుణ,  31-01-2011

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - రెండవ భాగం
టి. కాంతారావు,  03-01-2011

మృత్తికా మైత్రి
గుండాన జోగారావు,  11-01-2011

జీవన భువనం
అట్టాడ అప్పలనాయుడు,  05-01-2011

పిశాచాల దాడి
డా. మంతెన సూర్యనారాయణ రాజు,  01-01-2011

వానజాణ
పి.వి.డి.ఎన్.ప్రకాష్,  01-01-2011

సమాజంలో నేనొక ఊపిరి
శింగిసెట్టి సంజీవ రావు,  19-12-2010

బాలీవుడ్ హిందీ సినీగీతాల ప్రయాణం (1930 - 2010) - మొదటి భాగం
టి. కాంతారావు,  22-11-2010

కవి మిత్రునిగా ...
బద్ది నాగేశ్వర్ రావు,  19-11-2010

కలం సునామీ
కె.బి.కృష్ణ ,  18-11-2010

ప్రకృతి సూత్రం
శింగిసెట్టి సంజీవ రావు,  18-11-2010